మీ చేతి వేళ్ళు మీరు ఎలాంటి వారో చెబుతాయి తెలుసా..?

ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలా ఉండరు.ఇద్దరి వ్యక్తిత్వాలు కూడా ఒకేలా ఉండవు.

 Did You Know That Your Fingers Say What Kind Of Person You Are , Fingers, Ring-TeluguStop.com

తెలివితేటలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి.అయితే వ్యక్తుల తెలివితేటలను, ఐక్యూ ఆధారంగా లెక్కించడం జరుగుతుంది.

అయితే ఒక వ్యక్తి తెలివైన వాడా లేదా అన్న విషయాలను వారి చేతి వేళ్ళ ఆధారంగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.హస్త శాస్త్రంలో చేతి వేళ్లకు సంబంధించి పేర్కొన్నారు.

చేతికి ఉండే వేళ్ళ ఆధారంగా సదరు వ్యక్తిత్వం ఏంటి? అలాగే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వారు ఎలాంటి నినాదాలు తీసుకుంటారు? అన్న విషయాలను వెల్లడించారు.

Telugu Fingerskind, Fingers, Index Finger, Finger-Telugu Bhakthi

ఇంతకీ చేతి వేళ్ళు( fingers ) ఎలా ఉంటే వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.మీ ఎడమ చేతి ఉంగరపు వేలు పొడవుగా ఉండి( ring finger ), చూపుడువేలు పొట్టిగా ఉంటే మీరు తెలివైన వారని దానికి అర్థం.అలాగే ఇలాంటి వ్యక్తులు సంక్షోభంలో అద్భుత నిర్ణయాలు తీసుకుంటారు.

అలాగే సమస్యలను పరిష్కరించడంలో మంచి ప్రతిభను కనుబరుస్తారు.ఇక ఇలాంటి వ్యక్తులు మంచి ఐక్యుని కూడా కలిగి ఉంటారు.

ఉంగరపు వేలు చిన్నగా ఉండి చూపుడు వేలు( index finger ) పొడవుగా ఉంటే ఆ వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారని అర్థం.ఇలాంటివారు తాము చేసే పనిలో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు.

Telugu Fingerskind, Fingers, Index Finger, Finger-Telugu Bhakthi

ఇలాంటివారు తాము చేసే పనుల్లో గర్వంగా ఉంటారు.ప్రతి పనిలో కూడా తమ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు.అలాగే జీవితంలో ఏదైనా సాధించాలనే కోరికతో ఉంటారు.అదేవిధంగా ఉంగరపు వేలు, చూపుడు వేలు రెండు కూడా సమానంగా ఉంటే ఆ వ్యక్తులు శాంతి, ప్రేమగల స్వభావంతో ఉంటారని దానికి అర్థం.

అలాగే వారు ప్రణాళికబద్ధంగా ఉంటారు.ఇక ఇలాంటి వారు పోరాటాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు.వీరు ఎప్పుడు శాంతిగా ఉండేందుకు కోరుకుంటారు.వీరు అందరితో బాగా కలిసి పోతారు.

అలాగే టీమ్ వర్క్ లో అద్భుతమైన పనితీరును కూడా కనబరుస్తారు.అలాగే భాగస్వామికి ఎల్లప్పుడూ సపోర్ట్ ను అందిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube