ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో చెడు శక్తి( Negative Energy ) ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.అలాగే చెడు శక్తి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ( Home ) ఏ పని చేసినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే ఎంత సంపాదించినా డబ్బు అసలు నిల్వ ఉండదు.అలాగే భార్యా భర్తల మధ్య చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటారు.
కొంత మంది అయితే ఎంత చదివినా ఉద్యోగం రాదు. ఇలా జరుగుతున్నప్పుడు మనం ఇంట్లో చెడు శక్తి ఉందని అర్థం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే ఇంట్లో చెడు శక్తి ఉంటే కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో బల్లులు( Lizards ) ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.ఇంకొంత మంది ఇళ్లలో బల్లులు అస్సలు ఉండవు.బల్లులు లేకపోతే చాలా మంది ప్రజలు తమ ఇల్లు శుభ్రంగా ఉందని అనుకుంటారు.
కానీ బల్లులు ఉంటేనే ఇంటికి ఎంతో మంచిది.మీ ఇంట్లో ఒక బల్లి కూడా లేకపోతే చెడు శక్తి ఉందని ఉంటుందని పండితులు చెబుతున్నారు.దీని వల్లే ఒక బల్లి కూడా ఇంట్లో ఉండదు.
ఇంకా చెప్పాలంటే ఎద్దులు( Bulls ) మనకి కలలో కనిపిస్తూ ఉంటాయి.అవి మనల్ని కలలో పొడుస్తున్నట్లు కనిపిస్తే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో ఏమైనా చేసుకున్నప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని బయటపడేస్తాం.అలా చేసినప్పుడు మీ ఇంటికి ఒక కాకి కూడా రాలేదంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.