తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 4, శుక్రవారం, పాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38 సూర్యాస్తమయం: సాయంత్రం 0618 రాహుకాలం:ఉ.10.30 ల12.00 అమృత ఘడియలు:ఉ.9.15ల10.15,సా.5.00ల6.30 దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 4 Friday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన ఖర్చులు చేస్తారు.ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని విషయాలలో మంచి సక్సెస్ అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.పిల్లలతో సంతోషంగా ఉంటారు.అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

మిథునం:

 ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

ఈరోజు కొన్ని పరిచయాలు పెరుగుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

 ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవటం మంచిది.దీని వల్ల ఆర్థికంగా పొదుపు చేయవచ్చు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

 ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కన్య:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడికి లోనవుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఆర్థికపరంగా పొదుపు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

వృశ్చికం:

 ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కొన్ని విషయాలను పంచుకుంటారు.దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు.వాయిదా పడిన కొన్ని పనులను ఈ రోజు పూర్తి చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

మకరం:

 ఈరోజు పేరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేయకూడదు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

కుంభం:

 ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోకూడదు.

మీనం:

 ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీ పాత స్నేహితులను కలుస్తారు.

Telugu Daily Astrology Rasi Phalalu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube