తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 4, శుక్రవారం, పాల్గుణ మాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.38
సూర్యాస్తమయం: సాయంత్రం 0618
రాహుకాలం:ఉ.
39
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన ఖర్చులు చేస్తారు.
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని విషయాలలో మంచి సక్సెస్ అందుకుంటారు.
సమయం అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.
పిల్లలతో సంతోషంగా ఉంటారు.అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు.
మీ తల్లిదండ్రులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.
ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఈరోజు కొన్ని పరిచయాలు పెరుగుతాయి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవటం మంచిది.
దీని వల్ల ఆర్థికంగా పొదుపు చేయవచ్చు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
దీనివల్ల కాస్త ఒత్తిడికి లోనవుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఆర్థికపరంగా పొదుపు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కొన్ని విషయాలను పంచుకుంటారు.
దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు.వాయిదా పడిన కొన్ని పనులను ఈ రోజు పూర్తి చేస్తారు.
విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.
ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు పేరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేయకూడదు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోకూడదు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.
తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.
ఈ టిప్ ను ఫాలో అయితే ముడతలు మీ వంక కన్నెత్తి కూడా చూడవు!