తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 16, గురువారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 16 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.28

రాహుకాలం:మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు:భరణి కృత్తిక మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.కుటుంబ సభ్యులతో తొందరపడి ఎటువంటి విషయాలు చెప్పకూడదు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి కానీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనులలో ఆసక్తి చూపాలి.దీనివల్ల మరింత ఆసక్తి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి.భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధువుల నుండి శుభవార్త వినే అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా డబ్బులను ఖర్చు చేస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కాబట్టి డబ్బుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం గురించి ఆలోచనలు చేయాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు చేసే పనులలో కొన్ని లాభాలు ఉన్నాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబసభ్యుల సలహాలతో ఈ రోజు అంతా మంచే జరుగుతుంది.

సంతానం నుండి శుభవార్త వింటారు.సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీని వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కలిసి వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా తొందర పడతారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube