జీవో నంబర్.1 ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.జీవోను హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామని చెప్పారు.రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్న ఆయన అందుకు నిదర్శనమే జగన్ తెచ్చిన జీవో నంబర్.1 అని విమర్శించారు.ఇప్పటికైనా జగన్ పద్ధతిగా పాలన సాగించాలని సూచించారు.







