మహానాడుకు మహాదరణ వచ్చింది..బుద్దా వెంకన్న

మహానాడుకు మహాదరణ వచ్చింది రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వచ్చారు జయహో చంద్రబాబు, జయహో లోకేష్ బాబు నినాదాలతో మారుమోగింది మహానాడు కు వచ్చిన ఆదరణతో లోకేష్ బాబుని కుడా యాక్సెప్ట్ చేశారు టిడిపి కి యన్టీఆర్‌, చంద్రబాబు, లోకేష్ నాయకులు 2054వరకు నారా చంద్రబాబు కుటుంబం అధికారంలో ఉంటుంది.యన్టీఆర్‌ జయంతి ని రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా చేశారు.420 విజయసాయి రెడ్డి, ,840 కొడాలి నాని కలిసి తెర మీదకు వచ్చారు సినిమాలో అక్కడక్కడ కామెడీ చేసినట్లు వీరు నిన్న చేశారు బొక్కలో పార్టీ వైసిపి… నేటి నుంచీ అలాగే పిలవండి తెల్ల గడ్డం విజయసాయి రెడ్డి బొక్కలో ఉండి వచ్చాడు.

 Mahanada Came To Mahadarana Buddha Venkanna , Buddha Venkanna , Mahanadu, Ntr,-TeluguStop.com

2024కి వైసిపి పూర్తిగా మునిగి పోవడం ఖాయం ఎన్నో సభలు చూశా… నిన్న మహానాడు సభ అద్భుతం ఈ సభ తోనే వైసిపి పార్టీ నావ మునిగి పోవడం ఖాయమని తేలిపోయింది కొడాలి నానికి … టివి, పేపర్ యజమానుల పై మాట్లాడే అర్హత ఉందా బిసి, ఎస్సీల గురించి నువ్వా మాట్లాడేది సజ్జల, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి లు బిసి, ఎస్సీలా జగన్ , విజయసాయిరెడ్డి లను 16నెలలు బొక్కలొ ఉంటే వైసిపి ని మూసి వేయడానికి ఎమ్మెల్యే లు నిర్ణయించారు ఆరోజు జగన్ తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పార్టీ ని నిలబెట్టారు అధికారంలోకి వచ్చాక తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది చెల్లికి రాజ్యసభ సీటు ఎందుకు ఇవ్వలేదు జగన్ వెన్నుపోటు పొడిస్తే తెల్ల గడ్డం, నల్ల గడ్డం చంద్రబాబు ను విమర్శిస్తారు.కొడాలి నానీ అసలు నీకు సిగ్గు, శరం ఉందా చంద్రబాబు బిక్షతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు కుక్క కు అయినా విశ్వాసం ఉంటుంది.నీకు అది కూడా లేదు నారా లోకేష్ ని టిడిపి అభిమానులు ఆశీర్వదిస్తే నీకొచ్చిన కష్టం ఏంటి బస్సు యాత్రలతో ప్రజలకు ప్రయోజనం ఏమిటి మీ పది మందికి న్యాయం చేస్తే బిసి, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసినట్లా.

మీరు రోడ్ల మీదకు వస్తుంటే… ప్రజలు భయంతో పారిపోతున్నారు వైసిపి మాయలు, మోసాలు ప్రజలకు అర్ధం అయ్యాయి తెల్ల గడ్డం, నల్ల గడ్డం మహానాడు గురించి మాట్లాడే అర్హత ఉందా 420 కేసుల్లోనె మీ జగన్, తెల్ల గడ్డం ఉన్నారు.బొక్కలోకి వెళ్లింది మీ నాయకులే.

చంద్రబాబు కాదు నీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు నోరు అదుపులో పెట్టుకుని విధాన పరంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ రాష్ట్రానికి చంద్రబాబు హోరో జగన్ జీరొ జగన్ దోచుకున్న సొమ్ములను చంద్రబాబు కక్కిస్తారు జిల్లా నాయకులు దోచుకున్న సొమ్మును మేము కక్కిస్తాం విజయసాయి రెడ్డి కి పిచ్చెక్కి ఏదేదో వాగుతున్నాడు.వర్ధంతి, జయంతికి తేడా కూడా తెలియని 420కి రెండు సార్లు రాజ్యసభ ఇచ్చారు రాష్ట్ర సంపదను దోచుకునే తెలివితేటలు మాత్రం ఉన్నాయి విజయసాయి రెడ్డి కే 420అనే పేటెంట్ రైట్స్.

కొడాలి నానికి ఈ విషయం తెలిసే పక్కనే పెట్టుకుని పరోక్షంగా తిడుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube