సూర్య భగవానుడి ఆగ్రహం వల్ల.. ఈ రాశుల వారి జీవితాలలో కష్టాలు తప్పవు..!

జ్యోతిష్య శాస్త్రంలో( astrology ) వివిధ గ్రహాలు నిర్దిష్ట సమయాలలో రాశి చక్రాలను( Zodiac cycles ) మారుస్తూ ఉంటాయి.గ్రహాల రాజు సూర్యదేవుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు.

 Due To The Anger Of Lord Surya These Zodiac Signs Will Face Difficulties In Thei-TeluguStop.com

ఈ నెలలో కూడా సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు.సూర్య భగవానుడి రాశిలో మార్పు కారణంగా మానవ జీవితంపై వివిధ ప్రభావాలు ఉంటాయి.

అటువంటి పరిస్థితిలో ఈ రాశి వారు సెప్టెంబర్ 17 వరకు తమను వారి కుటుంబాలను ప్రత్యేకంగా చూసుకోవాలి.సెప్టెంబర్ 17 వరకు సింహ రాశిలోనే సూర్య భగవానుడు ఉంటాడు.

సింహరాశిలో ఇప్పటికే చాలా గ్రహాలు ఉన్నాయి.ఈ క్రమంలో సూర్యుడి రాశి మార్పు ఈ రాశుల వారి పై చెడు ప్రభావం చూపుతుంది.

ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Astrology, Capricorn, Lord Surya, Rasi Falalu, Zodiac-Latest News - Telug

ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి( Capricorn ) వారు సెప్టెంబర్ 17 వరకు తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.సూర్యుని రాశి మారడం వల్ల తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ అవకాశం దృష్ట్యా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే అతని సంరక్షణలో ఎటువంటి లోటు ఉండకుండా చూసుకోవాలి.

ఎప్పటికప్పుడు వైద్యున్ని సంప్రదిస్తూ ఉండడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే కుంభరాశి ( Aquarius )వారికి సెప్టెంబర్ 17 వరకు కష్టకాలం అని నిపుణులు చెబుతున్నారు.

Telugu Astrology, Capricorn, Lord Surya, Rasi Falalu, Zodiac-Latest News - Telug

ఈ రాశి వారికి చేతిలో చిల్లి గవ్వ నిల్వదు.అలాగే డబ్బును పొదుపు చేయాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో ఖర్చులు వస్తూనే ఉంటాయి.అయితే ఇదంతా తాత్కాలికం అని గుర్తుపెట్టుకోవాలి.విలాసాల కోసం అప్పులను అస్సలు చేయకూడదు.ఇంకా చెప్పాలంటే మీన రాశి వారికి తమ తండ్రితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.ఈ రాశి వారు పెద్దవాళ్ల మాటలను వినడం ఎంతో మంచిది.

లేదంటే లేనిపోని సమస్యలల్లో చిక్కుకుంటారు.కొన్ని రోజుల పాటు మీ జీవితంలో ఏదీ సక్రమంగా జరగదు.

అంతా అల్లకల్లోలంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube