ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య( Naga Chaitanya ) మాత్రం భారీ సక్సెస్ ని సాధించడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు.దాంతో ఇప్పుడు తండేల్ సినిమా( Thandel Movie ) తనకు భారీ సక్సెస్ ను కట్టబెట్టిందనే ఒక దృఢ సంకల్పం ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

మరి ఇప్పటికైనా ఆయన ఈ సినిమా మీద భారీ అంతరాలైతే పెట్టుకున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది.తద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పుని తీసుకురాబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతాడు.ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం ఆయన కెరీర్ అనేది భారీగా డౌన్ ఫాల్ అయిపోయే పరిస్థితి అయితే ఎదురవుతుంది.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు ఈ సినిమాని చేశాడు.ఇక దర్శకుడి మీద నమ్మకంతోనే ఇలాంటి కథను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా రియల్ స్టోరీ తో( Real Story ) తెరకెక్కుతుంది.

కాబట్టి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక సాయి పల్లవి( Sai Pallavi ) నాగచైతన్య కాంబినేషన్ లో ఇంతకుముందు లవ్ స్టోరీ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.దాంతో ఈసారి సాయి పల్లవి నాగచైతన్యకు తప్పకుండా సక్సెస్ ని కట్టబెడుతుంది అంటూ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…కాబట్టి నాగ చైతన్య సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.