ఇలాంటి అరాచక పరిపాలనను ప్రజలు అరికట్టాలి - మాజీ ఎంపీ మాగంటి బాబు

కృష్ణా జిల్లా: మాజీ ఎంపీ మాగంటి బాబు కామెంట్స్.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి చిత్త శుద్ధి ఉందా లేదా.ఇలాంటి అరాచక పరిపాలనను ప్రజలు అరికట్టాలి.150 సీట్లు శాసన సభ్యులు చేతులు ఎత్తి దండాలు పెడుతున్నారు ఈ ఇద్దరి వల్ల వైఎస్సార్ పార్టీ కుప్పకూలిపోతుంది.

 Ex Mp Maganti Babu Shocking Comments On Ycp Govt,ex Mp Maganti Babu, Shocking Co-TeluguStop.com

నిన్న నందమూరి తారక రత్న అంత్యక్రియలు జరుతుండగా గన్నవరంలో ఇలా జరగడం చాలా బాధాకరం.వైఎస్సార్ వాళ్ళు ఇంత దిగజారే పనులు చేస్తే అంత తెలుగుదేశం పార్టీకి మంచి రోజులే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube