తాడేపల్లి సీతానగరం లో బండిపై నుంచి పడిపోయిన ఇద్దరు మహిళలు.పార్టీ కార్యాలయానికి వెళుతూ దారిలో జరిగిన ప్రమాదాన్ని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు.
కార్ దిగివచ్చి మహిళను పరామర్శించిన చంద్రబాబు.
కాన్వాయ్ లో అందుబాటులో ఉన్న డాక్టర్ ద్వారా మహిళ కు వైద్య పరీక్షలు చేయించిన చంద్రబాబు.
మహిళ తో మాట్లాడి దైర్యం చెప్పిన చంద్రబాబు.కార్ లో ఇంటివద్ద దిగబెట్టి రావాలని సిబ్బందికి ఆదేశం.







