ఒక్క దెబ్బతో మెడ నలుపును మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ చిట్కా మీకోసం!

సాధారణంగా కొందరికి ముఖం తో పోలిస్తే మెడ రంగు డార్క్ గా ఉంటుంది.ఎండల ప్రభావం, ప్రెగ్నెన్సీ, డెడ్ స్కిన్ సెల్స్‌ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంది.

 A Super Powerful Tip To Get Rid Of Dark Neck, Super Powerful Tip, Dark Neck, Nec-TeluguStop.com

మెడ నల్లగా ఉంటే ముఖం ఎంత అందంగా ఉన్నా సరే అందవిహీనంగానే కనిపిస్తుంది.అందుకే మెడ నలుపును వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఒక్క దెబ్బతో మెడ నలుపును మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.

మెడ నలుపును ఈ రెమెడీ సమర్థవంతంగా వదిలిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు బొప్పాయి ముక్కలు, అర కప్పు టొమాటో ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్లు వైట్ షుగర్, రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకోవాలి.ఐదు నిమిషాల పాటు మెడను ఆరనిచ్చి అప్పుడు నిమ్మ చెక్కతో మృదువుగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు చాలా సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుని అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.

ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే మెడ తెల్లగా మారుతుంది.మెడ నలుపు ఇట్టే మాయం అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొలగిపోయి మెడ కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.మెడ నలుపుతో మదన పడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube