సజ్జల రామకృష్ణా రెడ్డి.ఫోన్ ట్యాపింగ్ చెయ్యాల్సిన అవసరం మా ప్రభుత్వం కు లేదు.
కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది.టీడీపీ లోకి వెళ్లాలని నిర్వహించుకున్న తర్వాతే ఆరోపణలు చేస్తున్నారు.
కోటంరెడ్డి తన నిర్ణయం చెప్పిన తర్వాత చర్యలు తీసుకుంటాం.సీఎం వైఎస్ జగన్ ప్రజలను నమ్ముకొని పాలన చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ నమ్ముకొని కాదు.ఎవరైనా ఎవరికైనా పిర్యాదు చెయ్యచ్చు.
పదవి రాలేదని అసంతృప్తి ఉండడం వేరు…బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చెయ్యడం వేరు.నియోజకవర్గ ఇన్ఛార్ గా ఇంకా ఎవరిని నియమించలేదు.
కొంతమంది ఎలా లాక్కోవలో చంద్రబాబు కు తెలుసు.