అండర్ ఆర్మ్స్ ను వైట్ గా బ్రైట్ గా మార్చే వండర్ ఫుల్ రెమెడీ ఇది!

డార్క్ అండర్ ఆర్మ్స్( Dark Underarms ).‌.

 This Is A Wonderful Remedy To Make The Underarms White And Bright! Wonderful Rem-TeluguStop.com

చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది.టైట్ దుస్తులు ధరించడం, చెమట, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, మాయిశ్చరైజర్ అప్లై చేయకపోవడం తదితర అంశాల కారణంగా అండర్ ఆర్మ్స్ నల్లగా అసహ్యంగా మారుతుంటాయి.దాంతో స్లీవ్ లెస్ దుస్తులు వేసుకునేందుకు వెనకడుగు వేస్తుంటారు.ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

Telugu Tips, Dark Underarms, Latest, Skin Care, Skin Care Tips, Underarms-Telugu

ఈ రెమెడీ మీ డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ గా బ్రైట్ గా మారుస్తుంది.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు స్పూన్లు కాఫీ పౌడర్( Coffee powder ) వేసి బాగా మరిగించి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి, రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని కలుపుకోవాలి.చివరిగా కాఫీ డికాక్షన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Underarms, Latest, Skin Care, Skin Care Tips, Underarms-Telugu

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత అర నిమ్మ చెక్కతో అండర్ ఆర్మ్స్ ను రెండు నిమిషాల పాటు బాగా రబ్బింగ్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో నలుపు మొత్తం క్రమక్రమంగా మాయమవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

అండర్ ఆర్మ్స్ వైట్ గా మరియు బ్రైట్ గా మారతాయి.దాంతో మీరు నిశ్చింతగా స్లీవ్ లెస్ దుస్తులు ధరించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube