తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 13 , శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 13 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం:మ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉఉ.,6.30 ల7.30

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.తొందరపడి వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చెప్పకపోవడమే మంచిది.మీరంటే గిట్టనివారు విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వలన భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.పాత స్నేహితులను కలుసుకుంటారు.ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు కాలక్షేపం కోసం ఈ స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.గృహ సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు వ్యాపారస్తులు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోయా అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు అంతా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగే వస్తుంది.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పొదుపు చేయడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube