తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 13 , శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం:మ.10.

30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉఉ.

,6.30 ల7.

30

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.తొందరపడి వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చెప్పకపోవడమే మంచిది.

మీరంటే గిట్టనివారు విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వలన భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.

తీరికలేని సమయంతో గడుపుతారు.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

పాత స్నేహితులను కలుసుకుంటారు.ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.

ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీరు కాలక్షేపం కోసం ఈ స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.గృహ సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఈరోజు వ్యాపారస్తులు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోయా అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఈరోజు అంతా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగే వస్తుంది.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తులో పొదుపు చేయడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.