తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 19, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.26

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 19 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: మ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

వృషభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికంగా పని చేయాల్సి ఉంటుంది.తీరిక లేని సమయం తో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

మిథునం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.పిల్లల చదువుల విషయం లో కాస్త శ్రద్ధ తీసుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.గొప్ప వ్యక్తులను కలుస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

కన్య:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం చాలా అవసరం.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది.ఈ రోజంతా మీరు చికాకుగా ఉంటారు.వ్యాపారస్తులు తమ పనులను వాయిదా చేస్తారు.ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బంది ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

మకరం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా వృధా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube