గురక పెడుతున్నారా..? అయితే ఈ తీవ్రమైన వ్యాధి మీకు వచ్చినట్లే..

చాలామందికి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నిద్రలో గురకపెట్టే అలవాటు( Snoring habit ) ఉంటుంది.ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారు మాత్రమే గురక పెడుతుండేవారు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది గురక పెడుతున్నారు.

 Are You Snoring But As Soon As You Get This Serious Disease , Stroke Risk , Snor-TeluguStop.com

ఇటువంటి ప్రభావాలను చూడడం నేటి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.అయితే నిశ్శబ్దంగా నిద్రపోయే వారితో పోలిస్తే గురకపెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం సూచించింది.

అయితే గురక పెట్టే వారికి స్ట్రోక్( stroke ) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఐరిష్ పరిశోధకులు గుర్తించారు.

అయితే ఈ అధ్యాయంలో సుమారు 4500 మంది వృద్ధులను చేర్చడం జరిగింది.

ఇక నిద్ర సమస్యలు, స్ట్రోక్ తో బాధపడే అవకాశాలు సంబంధం కలిగి ఉన్నాయా అని అధ్యయనం చూసింది.ఇక నిద్ర సమస్యల వల్ల వ్యక్తికి స్ట్రోక్ ప్రమాదాన్ని పెరుగుతుందని ఆ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇక అంతేకాకుండా అధ్యయనం ప్రకారం నిద్రకు సంబంధించి ఐదు కంటే ఎక్కువ సమస్యలు ఉంటే మాత్రం నిద్రకు సంబంధించిన సమస్యలు లేని వారి కంటే స్ట్రోక్ ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

Telugu Dementia, Tips, Heart, Habit, Stroke-Telugu Health

ఇంకా చెప్పాలంటే యూకేలో ప్రతి సంవత్సరం సుమారు 100,000 మందికి ఇష్టం వస్తుందని అధ్యయనం తెలిపింది.సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ ప్రాణాంతక పరిస్థితి అడ్డుపడడం వలన సంభవిస్తుంది.దాదాపు ఇది ఐదుగురు బ్రిటిష్ వ్యక్తులలో ఇద్దరిలో కనిపించింది.

ఐదుగురిలో ఒకరు రాత్రిపూట ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్ర పొందలేరు.అయితే వైద్యులు దీన్ని తరచుగా సిఫార్సు చేస్తారు.

అయితే చాలామంది తక్కువ నిద్ర పోవడం వలన స్ట్రోక్ రిస్క్( Stroke risk ) పెరుగుతుందని మునుపటి పరిశోధనలో తేలడం జరిగింది.

Telugu Dementia, Tips, Heart, Habit, Stroke-Telugu Health

అయితే దీంతోపాటు గుండె జబ్బులు, చిత్తవైకల్యం( Heart disease, dementia ) లాంటి అనేక వ్యాధులు కూడా ఉండవచ్చు.ఒక కొత్త అధ్యాయం నిద్రకు సంబంధించిన సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని కనుగొనింది.అయితే స్ట్రోక్ కు గురైన 2243 మందిని, స్ట్రోక్ కు గురికాని 2253 మందితో పోల్చడం జరిగింది.దీంతో వారి నిద్ర పై ఆరా తీశారు.5 గంటల కంటే తక్కువ నిద్రపోయామని చెప్పిన వారికి ఏడు గంటల పాటు నిద్రపోయిన వారితో పోలిస్తే పక్షవాతం వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube