సాధారణంగా కొందరి దంతాలు పసుపు రంగులో చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి. టీ, కాఫీలు( Tea and coffee ) అధికంగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు తదితర కారణాల వల్ల దంతాలు గార పట్టేసి పసుపు రంగులోకి మారుతుంటాయి.
అయితే అటువంటి దంతాలను రిపేర్ చేయడానికి, తెల్లగా మెరిపించడానికి సహాయపడే అద్భుతమైన రెమెడీస్ కొన్ని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెమెడీ 1: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil )వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ లవంగాలు పొడి( Clove powder ), పావు టీ స్పూన్ పసుపు( Turmaric ), వన్ టీ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను బ్రష్ తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఈ హోమ్ రెమెడీ దంతాలపై ఏర్పడిన పసుపు మరకలను సమర్థవంతంగా తొలగిస్తుంది.దంతాలు తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
రెమెడీ 2: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ వెల్లుల్లి తురుము( Grate fresh garlic ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా మరియు వన్ టీ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై నోటిని దంతాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీని పాటించిన కూడా మంచి రిజల్ట్ పొందుతారు.వెల్లుల్లి, టమాటో, బేకింగ్ సోడా పసుపు దంతాల సమస్యను వదిలిస్తాయి.
ముత్యాల మాదిరి దంతాలను తెల్లగా అందంగా మెరిపిస్తాయి.వైట్ అండ్ బ్రైట్ టీత్ ను కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీస్ ట్రై చేయండి.