బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ ఇది.. రోజు మార్నింగ్ తాగితే మరిన్ని లాభాలు!

అధిక బరువు( Obesity ) సమస్యతో బాధపడుతున్నారా.? వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా.? స్పెషల్ డైట్ తో పాటు రెగ్యులర్ గా చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ మీ వెయిట్ లాస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.అదే సమయంలో మరిన్ని ఆరోగ్య లాభాలను కూడా చేకూరుస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

 This Is The Best Weight Loss Drink Details, Weight Loss Drink, Weight Loss, Wei-TeluguStop.com
Telugu Ginger, Tips, Latest, Mint, Obesity-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) వన్ టీ స్పూన్ సోంపు వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి నేరుగా తాగేయడమే.ఇది బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు.

Telugu Ginger, Tips, Latest, Mint, Obesity-Telugu Health

రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే జీవక్రియ చురుగ్గా మారుతుంది.క్యాలరీలు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.శరీరంలో అదనపు కొవ్వు మొత్తం క్రమంగా కరుగుతుంది.

సూపర్ ఫాస్ట్ గా మీరు వెయిట్ లాస్ అవుతారు.అలాగే రోజు మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

ఆస్తమా కంట్రోల్ లో ఉంటుంది.అలాగే ఈ డ్రింక్ బాడీని డీటాక్స్ చేస్తుంది.

శరీరంలో వ్యర్థాలను బయటకు పంపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube