తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.27

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 12 Wednesday 2025, M-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.26

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.18 ల9.42 సా.మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34

మేషం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

వృషభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు దైవ చింతన పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వృధా ఖర్చులు చెయ్యవలసి వస్తుంది.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

మిథునం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

కర్కాటకం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.దైవ చింతన పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

సింహం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.గృహమున బంధు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.

తుల:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

చాలకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

వృశ్చికం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా సాగుతాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి

ధనుస్సు:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి.

విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది.

కుంభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు బందు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కీలక సమయంలో కుటుంబ సభ్యుల అందుతుంది.వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది.సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

మీనం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.దూర ప్రయాణలు వాయిదా పడుతాయి.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

దైవ చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube