బాలీవుడ్ ఇండస్ట్రీకి( Bollywood ) గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ అయితే లేదు.ఇక రీసెంట్ గా వచ్చిన ‘ ఛావా ‘( Chhaava ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ అదే సక్సెస్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక అందుకోసమే సల్మాన్ ఖాన్ ( Salman Khan ) సికిందర్ ( Sikandar ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి ఈయన చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ని పక్కకు నెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) ముందుకు దూసుకుపోతున్న నేపధ్యం లో వల్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మనవాళ్లు చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలోనే మన వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు తద్వారా వాళ్ళు ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా మనకంటూ ఒక అరుదైన గౌరవాన్ని కూడా దక్కించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు చేస్తున్న సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి ప్రస్తుతం తెలుగు సినిమా ఎక్కువ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి…ఇక ఇలాంటి క్రమంలోనే మన సినిమాలతో భారీ విజయాలను సాధించి మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య ఒక పెను యుద్ధమైతే జరుగుతుంది.మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు నెంబర్ వన్ హీరోగా నిలుస్తారనేది తెలియాల్సి ఉంది…
.







