ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న మన హీరోలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక భారీ విజయాన్ని సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే రామ్ చరణ్, ( Ram Charan ) ప్రభాస్,( Prabhas ) అల్లు అర్జున్,( Allu Arjun ) ఎన్టీఆర్( NTR ) లాంటి హీరోలు వాళ్ళకంటు ఒక సూపర్ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ నలుగురు హీరోలను బీట్ చేసే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరేవరికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునే విధంగా ముందుకు సాగుతుంది.అలాగే భారీ విజయాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్లాలంటే మాత్రం ఇక మీదట వచ్చే సినిమాలతో వరుసగా విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

స్టార్ హీరోల రేంజ్ పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారట.కొంతమంది సక్సెస్ లో పర్సంటేజ్ తీసుకుంటే మరి కొంత మంది మాత్రం వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇక ఏది ఏమైనా స్టార్ హీరోలను చూసే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు.కాబట్టి వాళ్లకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన తక్కువే అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… చూడాలి మరి రాబోయే సినిమాలతో మనవాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
.





 

