1.తూర్పు తీరానికి తుఫాన్ హెచ్చరిక
తూర్పు తీరంలో అసని తుఫాన్ ముందుకొస్తోంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అసని 2022 లోనే తుఫానుగా భారత వాతావరణ శాఖ తెలిపింది.
2.తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ
హైదరాబాదులోని తెలంగాణ హైకోర్టు లో తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.సివిల్ జడ్జి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.
3.ఐ ఐ ఐ టి డి ఎం కర్నూల్ లో పీహెచ్ డీ ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు.
4.ఏపీలో వ్యవసాయ బోర్లకు మీటర్లు
ఏపీ లోని వ్యవసాయ మోటార్లు అన్నిటికీ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
5.రాహుల్ పై తలసాని కామెంట్స్
రైతు సంఘర్షణ కాంగ్రెస్ అంతర్గత సభలు ఉందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.రాహుల్ టూరిస్టుల వచ్చి మాట్లాడుతున్నాడు అని తలసాని విమర్శించారు.
6.మంత్రి కేటీఆర్ కామెంట్స్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు.కొందరు టూరిస్ట్ లు వస్తారు పోతారు అంటూ కేటీఆర్ రాహుల్ ను ఉద్దేశించి విమర్శించారు.
7.చంచల్గూడ జైలు ములాకత్ కు రాహుల్ కు అనుమతి
చంచల్గూడ జైలు లో ములాఖత్ కు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీకి అనుమతి లభించింది.
8.మెగా టెక్స్ టైల్స్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ భూమి పూజ
సంఘం గీసుకొండ మండలం మధ్య ఏర్పాటు చేస్తున్న.మెగా టెక్స్ టైల్స్ పార్క్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
10.మనవడు అంటూ రాహుల్ ని సంబోధించి న గద్దర్
తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్తానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన మనవుడు అంటూ సంబోధించారు.
11.తెలంగాణ నేతలను క్షమించడానికి రాహుల్ ఎవరు
తెలంగాణ నాయకులను క్షమించడానికి రాహుల్ గాంధీ ఎవరు అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
12.శనగ రైతుల ఆందోళన
జిల్లాలోని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద శనగ రైతులు ఆందోళనకు దిగారు.
13.టిడిపి నేతలకు మంత్రి సవాల్
టీడీపీ నేతలకు నిజంగా దమ్ము , ధైర్యం ఉంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల పై చర్చకు రావాలని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
14.విద్యుత్ మోటార్లు బిగింపు పై కాంగ్రెస్ విమర్శలు
పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు.
15.జిల్లాల పర్యటన పై స్పందన అధ్బుతం
రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం మార్పును కోరుకుంటున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
16.జగన్ కు అచ్చెన్నాయుడు లేఖ
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ కు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
17.వైసీపీ జాబ్ మేళా అడ్డుకునేందుకు తెలుగు యువత ప్రయత్నం
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో వైసిపి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు.ఈ మేళా ను అడ్డుకునేందుకు తెలుగు యువత ప్రతినిధులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
18.శ్రీవారి వారపు సేవలను రద్దు చేయనున్న టిటిడి
శ్రీవారి వారపు సేవలను టిటిడి తాత్కాలికంగా రద్దు చేయనుంది.
19.రాహూల్ గాంధీ ఓ పప్పు .మల్లారెడ్డి
రాహుల్ గాంధీ ఓ పప్పు అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు
20.జనసేన కు దశా దిశా లేదు : ఏపీ మంత్రి
జనసేన పార్టీ కి దశా దిశా లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
.