తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే తమను తాము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ భారీ విజయాలను సాధించిన విషయం కూడా మనకు తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి(Chirannjeevi) లాంటి హీరో సైతం ప్రస్తుతం విశ్వంభర (Vishvambhara)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక బింబిసార (Bimbisara) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశిష్ట (Vishishta) డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాని దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు.కాబట్టి ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని ఒక దృఢ సంకల్పంతో చాలా మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ కి తిరుగుండదనే చెప్పాలి.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే మే 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏ డేట్ నా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…








