లెంజ‌డ‌రీ డైరెక్ట‌ర్ గా మ‌ణిర‌త్నంను నిల‌బెట్టిన 7 ఆణిముత్యాల్లాంటి సినిమాలు

మణిరత్నం.తన కంటూ ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుడు.విమర్శకులు సైతం ప్రశంసించే డైరెక్టర్.వైవిధ్యభరిత సినిమాలు తీయడంలో తనకు తానే సాటి.భారతీయ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్.ఈ దర్శక దిగ్గజం చేతిలో రూపుదిద్దుకున్న టాప్ 7 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Director Manirathnam Movies Which Gave Super Popularity To Him , Director Manira-TeluguStop.com

గీతాంజలి
తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా.నాగార్జున హీరోగా 1989లో ఈ చిత్రం విడుదల అయ్యింది.కేవలం 60 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను యంగ్ డై ఫస్ట్ అనే ఇంగ్లీష్ సినిమా ప్రేరణతో మణిరత్నం ఈ సినిమా తీశాడు.

తన టాప్ చిత్రాల్లో ఇదో చిత్రం అంటారు ఆయన.

నాయకుడు

Telugu Ar Rahman, Aravinda Swamy, Bombay, Dalapathi, Maniratnam, Geetanjali, Kam

తమిళనాడు నుంచి ముంబైకి వలస వెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన వరదరాజన్ ప్రేరణతో తీసిన సినిమా నాయకుడు.ఈ సినిమా కోసం 1987లోనే కోటి రూపాయలు ఖర్చు చేశారు.ఇందులో హీరోగా చేసిన కమల్ కు 17 ల‌క్షల రూపాయలు ఇచ్చాడు.

దళపతి

Telugu Ar Rahman, Aravinda Swamy, Bombay, Dalapathi, Maniratnam, Geetanjali, Kam

1991 లోనే 3 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందించారు.రజనీకాంత్, మమ్ముట్టి ఈ సినిమాలో నటించారు.అప్పట్లో ఈ సినిమా బంఫర్ హిట్ అయ్యింది.

రోజా

Telugu Ar Rahman, Aravinda Swamy, Bombay, Dalapathi, Maniratnam, Geetanjali, Kam

కాశ్మీర్ సమస్యను తెరమీద చూపించిన సినిమా రోజా.అరవింద్ స్వామి నటన, రెహ్మాన్ సంగీతం ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.ఈ సినిమాకు 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

బొంబాయి

Telugu Ar Rahman, Aravinda Swamy, Bombay, Dalapathi, Maniratnam, Geetanjali, Kam

ముంబై అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు.అరవింద్ స్వామి హీరోగా చేసిన ఈ సినిమాకు ఓ జాతీయ పురస్కారం, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.

సఖి

Telugu Ar Rahman, Aravinda Swamy, Bombay, Dalapathi, Maniratnam, Geetanjali, Kam

మణిరత్నం సినిమాల్లో ఇదో మాస్టర్ పీస్.2000లో వచ్చిన ఈ సినిమాలో మాధవన్, షాలినీ నటన, మణిరత్నం టేకింగ్ అత్యద్భుతం.

యువ

Telugu Ar Rahman, Aravinda Swamy, Bombay, Dalapathi, Maniratnam, Geetanjali, Kam

సూర్య, మాధవ్ నటించిన పొలిటికల్ మూవీ యువ.విద్యార్థి రాజకీయాలను బేస్ చేసుకుని తీసిని ఈ సినిమా మంచి హిట్ సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube