డైమండ్ రత్నబాబు ఈ సంవత్సరం భారీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా..?

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘డైమండ్ రత్నబాబు’( Diamond Ratna Babu ) రెండు సినిమాలను డైరెక్షన్ చేశాడు.

 Diamond Ratnababu Is Making A Comeback This Year With A Huge Movie Are You Going-TeluguStop.com

అందులో మొదటిది ఆది హీరోగా వచ్చిన ‘బుర్రకథ ‘ సినిమా కాగా, రెండోవది సప్తగిరి సన్నీ ప్రధాన పాత్రల్లో వచ్చిన అన్ స్టాపాబుల్…ఈ రెండు సినిమాలు కూడా ఆవరేజ్ గా నిలిచాయి.

Telugu Burrakatha, Telugu, Tollywood-Movie

రైటర్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోయాడు.నిజానికి ఆయనకు మంచి టాలెంట్ అయితే ఉంది.తన టాలెంట్ ని వాడుకొని మరోసారి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

 Diamond Ratnababu Is Making A Comeback This Year With A Huge Movie Are You Going-TeluguStop.com

మరి ఈ సినిమాలతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ముఖ్యంగా ఆయన కామెడీ సినిమాలకు పెద్దపీట వేస్తే మాత్రం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Burrakatha, Telugu, Tollywood-Movie

ఇక అనిల్ రావిపూడి మాదిరిగా ఆయన కూడా ఒక యూనిక్ స్టైల్ లో డైరెక్షన్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగే కెపాబులిటీ ఉన్న రైటర్ కం డైరెక్టర్ కావడం విశేషం…ఇక ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా చేస్తే మాత్రం ఆయనకు చాలా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది.ఇక ఏది ఏమైనా కూడా డైమండ్ రత్నబాబు తొందర్లోనే కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆయన ప్రస్తుతం చాలా వరకు ప్రయత్నమైతే చేస్తున్నారు…ఇక ఆయన పూర్తి ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube