ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry ) ముందుకు దూసుకెళ్తుంది.పాన్ ఇండియాలో మన హీరోలు సత్తా చాటుకుంటున్నాడనే నేపధ్యంలో మన దర్శకులు సైతం ఎవరికి తక్కువ కాదని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలు సైతం ఎవరికి వారు భారీ విజయలను సాధిస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నారు.
మరి మనల్ని మనం చూసుకోకుండా స్టార్ హీరోలు సైతం ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఇక మీదట మన వాళ్లకు తిరిగి ఉండదనే చెప్పాలి.

ఇక ఇప్పటికే పాన్ ఇండియా ( Pan India )మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది.కాబట్టి ఇలాంటి సందర్భంలో మనవాళ్ళు గొప్ప కథలతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా బాటపడుతున్న నాని( Nani ) లాంటి స్టార్ హీరోలు సైతం మంచి సబ్జెక్టులను ఎంచుకుంటే వాళ్లకు మంచి విజయాలైతే అందుతాయి.
ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) డైరెక్షన్ లో చేస్తున్న పారడైజ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.మరి ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని నాని రీసెంట్ గా చెబుతుండటం విశేషం.

మరి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అవ్వాలంటే మాత్రం నాని ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా నాని వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం అతని అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి…చూడాలి మరి నాని ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన స్టార్ హీరోగా మారుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.