యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఈ ఏడాది వార్2( War 2 ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్( Veerendra Raghunath ) అనే పాత్రలో కనిపించనున్నారు.వార్2 సినిమా కోసం తారక్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.తారక్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.
వార్2 సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వార్2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయనే సంగతి తెలిసిందే.వార్2 సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది.

హృతిక్ రోషన్,( Hrithik Roshan ) తారక్ కాంబినేషన్ సీన్లు చూడటానికి రెండు కళ్లు చాలవని సమాచారం అందుతోంది.వార్2 సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.వార్2 సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందనే సంగతి తెలిసిందే.వార్2 సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

వార్2 సినిమా స్క్రిప్ట్ కూడా అదుర్స్ అనేలా కుదిరిందని తెలుస్తోంది.అయాన్ ముఖర్జీ( Ayan Mukerji ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.వార్2 సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.వార్2 మూవీ ప్రమోషన్స్ త్వరలో మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.వార్2 సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రేంజ్ పెరిగేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు.