తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 7, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 7 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విషయాలపట్ల చింత చెందాల్సి ఉంటుంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఆర్థికంగా లాభాలు పొందుతారు.

సంతానం పట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఈ రోజు సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఇతరులు మీ సొమ్మును ఆలస్యంగా ఇస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Wednesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube