హరిహరులలో ఎవరిని ఆరాధించిన జన్మ జన్మల పుణ్యం లభిస్తుందా..?

ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి పండుగ తర్వాత హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే కార్తీక మాసం( Kartika masam ) మొదలయింది.ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారు జామున స్నానాలు చేసి దైవరాధనతో శివయ్యకు అభిషేకాలు, పూజలు చేస్తారు.

 Who Among Harihars Worshiped Will Get Merit Of Births , Harihars, Kartika Masam,-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే భక్తులు ఉదయాన్నే తల స్నానం చేసి, దీపారాధన చేసిన వారి సకల పాపాలు దూరమైపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అలాగే ఈ మాసంలో హరి హరులలో( Hari Harulu ) ఎవరిని ఆరాధించిన జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులకు ఆ కైలాసనాధుడి అనుగ్రహం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్తీక మాస విశిష్టత గురించి శివ పురాణం మార్కండేయ పురాణాలలో( Markandeya Puranas ) పేర్కొన్నారు.ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సముద్ర స్నానం చేసి ఆ తర్వాత దీపరాధన, పూజలు చేయాలి.

అలాగే ఈ మాసంలో సోమవారం రోజు సదాశివుని( Sadashiv ) దర్శించుకుని వన భోజనాలు చేస్తారు.అలాగే కార్తీక మాసంలో చేసే దానాల వల్ల తరతరాలు సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాయనీ ప్రజలు విశ్వసిస్తారు.

ఇంకా చెప్పాలంటే కన్యా దానం అన్ని దానాలలోకి విశిష్టమైనదిగా భావిస్తారు.కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా వివాహాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే కేవలం పూజలు పునస్కారాలే కాకుండా ఈ మాసంలో పది మందికి భోజనం పెట్టడం వల్ల ఎక్కువ పుణ్యా ఫలితం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఈ పవిత్రమైన మాసంలో ఎక్కువగా పుణ్య కార్యాలను చేసి పుణ్య పలితాన్ని పొందాలని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube