తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే12, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.46

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 12 Sunday 2024, Daily-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.41

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.11.11 ల11.20

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది.గృహ వాతావరణం సందడిగా ఉంటుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలలో పెట్టుబడులు వ్యాపారాల లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.

మిథునం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి.సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు.సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు.

వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

సింహం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది.నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

కీలక విషయాల్లో ఇస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి.

తుల:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు.చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

ధనుస్సు:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు.గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది.కాదు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.

మకరం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Panchangam, Sunday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగావ్య వహరించాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube