తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 7, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.36

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

32

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.00 నుంచి 07.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

36 నుంచి 12.24వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విషయాలపట్ల చింత చెందాల్సి ఉంటుంది.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

ఆర్థికంగా లాభాలు పొందుతారు.సంతానం పట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఈ రోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.

దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా పొదుపు చేయాలి.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఇతరులు మీ సొమ్మును ఆలస్యంగా ఇస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

సంతానం పట్ల శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?