తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 19, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 19 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం: ఉ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు:ద్వాదశి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆస్తికి సంబంధించిన విషయాలను బాగా చర్చలు చేస్తారు.కొన్ని వివాదాలకు దూరంగా ఉండండి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా ఇంటికి బంధువులు రావడంతో సంతోషంగా ఉంటారు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు కొన్ని వివాదాలు ఎదురవుతాయి.తిరిగి వాటిని పరిష్కరించుకునే శక్తి మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులను కలుస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు.

మిథునం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.

కర్కాటకం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయాన్ని బాగా చర్చిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సింహం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.ఆరోగ్యం అనుకూలం ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కన్య:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కొన్ని రోజుల నుండి ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా లాభాలు కూడా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

తులా:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలం ఉంది.

వృశ్చికం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

ధనస్సు:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మకరం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగవకాశం ఉంది.

మీనం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఓ శుభవార్త వింటారు.పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడతారు.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube