ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు.. భారీగా నగదు సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పోలీసులు విస్తృతంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 Police Inspections In The Context Of The Election Code.. Huge Cash Seizure-TeluguStop.com

ఈ మేరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు సోదాలు చేపడుతున్నారు.ఈనెల 9 నుంచి ఇప్పటివరకు భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.తనిఖీల్లో భాగంగా రూ.5.1 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు రూ.4.2 కోట్ల విలువైన 7.706 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా రూ.8.77 లక్షల విలువైన 11.700 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.అలాగే 110 లీటర్ల మద్యం, 23 సెల్ ఫోన్లు, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube