టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గంగోత్రి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు.
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ లోనే కాకుండా, టాలీవుడ్ హీరోల్లో కూడా బన్నీ ది రూట్ సెపరేట్ అని చెప్పవచ్చు.మెగాస్టార్ అడుగుజాడల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్పటికీ, దానిని కేవలం మొదటి అడుగు వరకే పరిమితం చేశాడు అల్లు అర్జున్.
మెగాస్టార్ అడుగుజాడల్లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ని పాపులారిటీని సంపాదించుకున్నాడు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించు కున్నాడు అల్లు అర్జున్.
పుష్ప సినిమాలో తగ్గేదే లే అన్నట్టుగా సినిమా కలెక్షన్స్ విషయంలో, అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు బన్నీ.అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అని అంటున్నాడు.
అల్లు అర్జున్ కి సంబంధించిన ఎటువంటి వార్త వినిపించిన కూడా అదొక ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ అవుతూ ఉంటుంది.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ తో పాటు, అభిమానుల్లో కూడా తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ని ఇమేజ్ ని, ఆర్మీ ని సంపాదించుకున్నాడు.

అదేవిధంగా సోలోగా తన రూటే సెపరేట్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్.స్టార్ హీరో అయినప్పటికీ సింపుల్ గా ఉండే డైలాగ్ డెలివరీ స్టోరీ సెలక్షన్స్ తో అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు బన్నీ.ఆ సినిమా సినిమాకి నటన పరంగా, క్యారెక్టర్ పరంగా, అప్పీరియన్స్ వైజ్ వేరియేషన్స్ చూపిస్తూ ఇంప్రొవైస్ అవుతూ కెరీర్ ని స్పీడ్ ఆఫ్ చేసుకుంటూ నెంబర్ వన్ దిశగా దూసుకెళుతున్నారు అల్లు అర్జున.అల్లు అర్జున్ తన డ్యాన్స్ కు ఎదురు లేదు అని ప్రూవ్ చేసుకునేలా సినిమాలలో స్టెప్పులను ఇరగదీస్తాడు.
అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.