బాలకృష్ణ 63వ జన్మదిన సందర్భంగా.. 630 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న అభిమాని

తిరుమలలో అఖిలాండడం వద్ద సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన సందర్భంగా శనివారం.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ 630 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

 Fan Offers 630 Coconuts On Balakrishna 63rd Birthday In Tirumala, Balakrishna Fa-TeluguStop.com

బే డి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆయన పేరుతో అర్చన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము అఖిలాండ వద్ద మోకలు తీర్చుకోవడం జరుగుతుందని వివరించారు.

ఆయన మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేయడంతో పాటు ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాని సుబ్రమణ్యం అభిమానులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube