వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi )సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిదిలో బంగారు రథోత్సవం జరుగుతుంది.తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది.
టీటీడీ( TTD ) ఎన్ని ఏర్పాట్లు చేసినా… భక్తుల ఊహించని స్థాయిలో తిరుమల కొండకు వెళ్లారు. బంగారు రథోత్సవం ఊరేగింపు ప్రారంభం అయ్యింది.