వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లు ఏ దిశలో ఉండాలో తెలుసా?

కొంతమంది అదృష్టం కలగాలన్నా.అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలన్నా.

 Know Where Should Be The Stairs According To Vasthu Rules Details, Astrology, E-TeluguStop.com

కుటుంబంలో వచ్చే కలహాలు లేకుండా హాయిగా ఉండాలన్నా.వాస్తు బాగా ఉపయోగపడుతుందని.

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల ఆనందంగా.ఆరోగ్యంగా ఉండొచ్చని పండితులు అంటున్నారు.

ఇలా మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వాళ్లు చాలామంది ఉంటారు.అయితే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి.

ఎది ఎక్కడ పెట్టాలి అనేవి వాస్తు ప్రకారం చేస్తారు చాలామంది.దిశను బట్టే దశ ఉందని భావించే వారు చాలామంది ఉంటారు.

అందుకే ఇంటిని నిర్మించే సమయంలో కూడా వాస్తు శాస్త్ర పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటారు.

ముఖ్యంగా మెట్లు నిర్మించే విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు.

ఇంట్లో మెట్లు అనేవి నైరుతి దిశలో ఉండాలి.ఉత్తరం నుంచి ప్రారంభమై దక్షిణ దిశలో ముగించాలి.

మెట్ల నిర్మాణానికి అనుకూలంగా మాత్రం పడమర, నైరుతి, మధ్య దక్షిణం, పడమర దిశగా ఉండాలి.ఈశాన్యంలో మెట్లు నిర్మించడం అనేది పెద్ద వాస్తు లోపంగా చెబుతుంటారు.

Telugu Astrology, Dhana Lakshmi, Luck, Stairs, Vasthusastram, Vastu Dosh-Telugu

మెట్ల కింద ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదు.అక్కడ చెత్త, వంటగది, పూజగది లాంటివి అస్సలు ఉంచకూడదు.ఇక మరో విషయం ఏంటంటే.మెట్లు నిర్మించడం ప్రారంభించి.మధ్యలో అస్సలు వదిలిపెట్టకూడదు.ఆ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి.

ఇంటి మెట్లను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు.క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని పండితులు చెబుతుంటారు.

మెట్లు ఎప్పుడూ మెరుస్తూ ఉంటే.ధన లక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుందని నమ్మకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube