రావణాసురుడికి పది తలలు ఎందుకు ఉన్నాయో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే రామాయణం( Ramayanam ) గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి రావణాసురుడి గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది.అయితే అందులో రావణుడికి 10 తలలు( Ravana 10 heads ) ఉంటాయని విషయం కూడా చాలా మందికి తెలుసు.

 Do You Know Why Ravanasura Has Ten Heads , Ravanasura , Ten Heads, Ramayanam, Lo-TeluguStop.com

అయితే రావణుడికి అలా పది తలలు ఎందుకు ఉంటాయి అన్న సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది.మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రావణుడు బలశాలి, తపశ్శాలి.సనకసనందనాది ఋషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులే త్రేతాయుగంలో కుంభకర్ణులుగా జన్మించారని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Lord Vishnu, Ramayanam, Ravanasura, Heads-Latest News

ఇంకా చెప్పాలంటే విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోరికతో తన భార్య కైకాసి వద్దకు వెళ్తాడు.అప్పటికే 11 సార్లు రుతుమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు.ఆమె ద్వారా 11 మంది పుత్రులను పొందాలని విశ్వవసు భావిస్తాడు.అయితే ఆమె తనకు ఇద్దరు పుత్రులు కావాలని విశ్వవసుకు చెబుతోంది.తపోనిధి అయినా విశ్వాసు తన మాట వృధాగా పోకుండా 10 తలలు ఉన్న రావణుడినీ, పదకొండో వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చాడని పండితులు చెబుతున్నారు.విష్ణుమూర్తి( Lord Vishnu ) నరసింహ అవతారంలో ఉద్భవించి హిరణ్యకశిపుడిని చంపాడు.

Telugu Bhakti, Devotional, Lord Vishnu, Ramayanam, Ravanasura, Heads-Latest News

అయితే నన్ను సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్లతో నన్ను ఒక్కడిని చంపడం కూడా ఒక పౌరుషమైన అని హిరణ్యకశిపుడు తెలిపాడు.అప్పుడు శ్రీహరి తర్వాత జన్మలో నీకు పది తలలు 20 చేతులు ప్రసాదించి మానవుడిగా అవతరించి సంహరిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడని ఇంకో కథ ప్రచారంలో ఉంది.వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన కూడా లేదు.రావణుడి కామరూప విద్యతో 10 తలలు ఏర్పడ్డాయని కొందరు పండితులు చెబుతున్నారు.అలాగే రావణాసురుడు కోరుకున్నప్పుడు పది తలలు 20 చేతులు వస్తాయి.అలాగే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయి.

వీటిని అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలాన్ని ఇస్తుంది.ఈ పది ఇంద్రియాలకు లొంగిపోయేవాడు దశకంఠుడు అని పెద్ద వారు చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube