తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 7, గురువారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 7 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.25

రాహుకాలం: ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.4.00ల6.00

దుర్ముహూర్తం:  ఉ.10.14ల11.05,ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఏ పని చేసిన మంచి ఫలితాలు అందుకుంటారు.ప్రతి ఒక్క విషయంలో ఉత్సాహంగా కనిపిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి ఉంటే చాలు.ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.

విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో వాదనలకు దిగకండి.భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని కాపాడుకోవటం మంచిది.పాత స్నేహితులను కలుస్తారు.

సింహం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.దీనివల్ల మీరు నిరుత్సాహం చెందుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

కన్య:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  తీరిక లేని సమయం గడుపుతున్న మీకు ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

తులా:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ప్రయత్నిస్తే ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి చూపించాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పని చేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కుంభం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాల గురించి మాట్లాడకూడదు.

మీనం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube