ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.54
సూర్యాస్తమయం: సాయంత్రం 05.40
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.07.08 నుంచి 09.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.12.10 నుంచి 12.57 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు కొత్త విషయాల కోసం ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.ఈ రోజు ఇతరుల సలహాలు తో మీ సొమ్మును ను అదుపు చేస్తారు.దీని వల్ల విజయాలు ఉంటాయి.
కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లాలి.అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో కలహాలు ఉన్నపటికీ అవి సర్థుకుపోతాయి.
వృషభం:

ఈరోజు మీరు కొత్త వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఆలోచించండి.దీని వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.దీని గురించి మీ తల్లదండ్రులకు చెప్పి సలహాలు తీసుకోవడం మంచిది.
కొత్త విషయాల గురించి ఈ రోజు అనుకూలంగా గా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సమయం గడపుతారు.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఇతరుల కు ఇచ్చిన అప్పు వసూలు చేస్తారు.పనులను వాయిదా చేసే వారికి సమస్యలు ఎదురౌతాయి.కొన్ని ఒప్పందాలు మిమ్మలను ఇబ్బంది పెడతాయి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.మీ జీవిత భాగస్వామి పట్ల ఆరోగ్యం విషయంలో జాగ్రతగా ఉండాలి.
కర్కాటకం:

ఈరోజు ఆర్ధికంగా మెరుగుపడుతుంది.మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించే విషయాలు అందిస్తారు.ఇతరుల నుండి శుభ వార్త వింటారు.ప్రయాణ విషయంలో వాయిదాలు వేయడం మంచిది.దిని వల్ల కొన్ని నిజం తెలుస్తాయి.మీ జీవిత భాగస్వామి మీకు శుభాలు గురించి మాట్లాడుతుంది.
సింహం:

ఈరోజు సాయంత్రం వరకు ఆర్థికంగా మెరుగు పడుతారు.తెలిసిన వారితో ఆహ్లాదంగా గడుపుతారు.ఏదైనా పనుల్లో ముందుండి విజయం సాధిస్తారు.కొన్ని విషయాల్లో మీకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు చేసే పనిలో ఆసక్తి లేకున్నా చురుకుగా పాల్గొంటారు.మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
కన్య:

ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి.దీన్ని వల్ల మీ విలువలు జాగ్రత గా ఉంచుకోవాలి.ఇతరుల కోసం డబ్బులను ఖర్చులు చేస్తారు.మీ కుటుంబ విషయం లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కొత్తగా కనిపిస్తారు.
తులా:

ఈరోజు ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి.మీ ఆరోగ్యం ఈ రోజు మిమ్మలిని చాలా బాధిస్తాయి.కాబట్టి మీరు జాగ్రతలు తీసుకోవడం మంచిది.
దీన్ని వల్ల మీ మిత్రులు మీకు సాయంగా ఉంటారు.మీరు ఫోన్లతో కాలక్షేపం చేయడం వల్ల మీకు నష్టం కలుగుతుంది.మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడుపుతారు.
వృశ్చికం:

ఈరోజు మీ వ్యాపారంలో నష్టాలు వస్తాయి.మీ వ్యాపారానికి సంబంధించిన విషయం లో ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీరు ఇతరులతో మాట్లాడినప్పుడు అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
కొన్ని పనులు కష్టం తో చేయడం వల్ల ప్రశంసలు అందుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.
ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.కానీ దాన ధర్మాలు చేస్తారు.దీన్ని వల్ల మానసిక సంతోషం ను పొందుతారు.కొన్ని విషయాలు మిమ్మలిని చిరాకు కలిగిస్తాయి.కొన్ని విషయాల్లో నిర్ణయాలను అలోచించి తీసుకుంటే మంచిది.మీ జీవిత భాగస్వామి పట్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.
మకరం:

ఈరోజు కొన్ని విషయాల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతారు.ఈ రోజు మీ కుటుంబ సభ్యుల తో సమయాన్ని కేటాయించడం వల్ల కాస్త ఒత్తిడి నుండి బయట పడుతారు.కొన్ని పనుల వల్ల ఒత్తిడి కలుగుతుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కొన్ని ఆర్థిక పరమైన గొడవలు జరుగుతాయి.
కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా కాస్త లాభాలు ఉంటాయి.ప్రశాంతమైన ఆరోగ్యం ఉంటుంది.తీరిక లేని సమయం గడుపుతారు.దీన్ని వల ధనాన్ని సంపాదించే మార్గం ఉంటుంది.మీ ఇంట్లో కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.కొంత సమయమైనా మీ మిత్రులతో ఆనందం గా గడుపుతారు.
మీనం:

ఈరోజు మీ ఏకాగ్రత తో పని చేసుకుంటూ పోతే మీకు ప్రశంసలు, ఫలితాలు ఉంటాయి.కొన్ని విషయాల్లో ఇంట్లో అనుకూలంగా ఉంటాయి.మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.కొన్ని విషయాల్లో అద్భుతాలు జరుగుతాయి.ఈ రోజు మీ సమయం ముఖ్యమైనది.మీ జీవిభాగస్వామితో సమయాన్ని కేటాయిస్తారు.