ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.13
సూర్యాస్తమయం: సాయంత్రం.5.49
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.
వృషభం:

ఈరోజు మీరు ఏ పని చేసిన మంచి ఫలితాలు అందుకుంటారు.ప్రతి ఒక్క విషయంలో ఉత్సాహంగా కనిపిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి ఉంటే చాలు.ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో వాదనలకు దిగకండి.భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవటం మంచిది.పాత స్నేహితులను కలుస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి.అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశాలున్నాయి.మీ కుంటుంబం అంతా ఈరోజు ఆనందంగా గడుపుతారు.
కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు మీకు అన్ని అనుకున్నవి నెరవేరుతాయి.
సింహం:

ఈరోజు మిమ్మల్ని అనేక కారణాలు బాధించవచ్చు.అలాగే అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలున్నాయి.ఏదైనా పనిని ప్రారంభించడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.మీ తెలివితేటలతో పనిచేస్తే విజయం సాధిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.
తుల:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి కూడా చర్చలు చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తి అవుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.
ధనుస్సు:

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థిక లాభాలు ఉన్నాయి.
శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
మకరం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.
కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.