చాలామంది ప్రజలు రాశీ ఫలాలను, చేతి గీతలను బలంగా నమ్ముతారు.వారి జీవితంలో జరిగే ఏవైనా మంచి విషయాలు వారి రాశి ఫలాలు వల్లే జరుగుతాయని చాలామంది నమ్ముతారు.
అలాగే మనం చేసే పని వల్ల మన కర్మ ఫలాలు ఉంటాయని కూడా చాలామంది నమ్ముతారు.మంచి పని పనుల వల్ల మంచి ఫలితాలు, చెడు పనుల వల్ల చెడు ఫలితాలు వస్తాయి.
చాలామంది ప్రజలను శని దేవుడు వల్ల చాలామంది శని దేవుడు ఎప్పుడు చెడు చేస్తాడని నమ్ముతూ ఉంటారు.కానీ అది అస్సలు నిజం కాదు.2023 కొత్త సంవత్సరంలో శని గ్రహం తన దిశను మార్చుకుంటుంది.
2023 జనవరి 17న శని తన సొంత రాశీ అయినా మకర రాశిని వదిలి రెండో రాశీ అయినా కుంభరాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.అప్పుడు శని దేవుడు 2025 మార్చి 29 వరకు ఈ రాశిలోనే ఉండే అవకాశం ఉంది.శని గ్రహం వల్ల 2023 లో ఎవరి అదృష్టం బాగుంటుంది ఎవరి అదృష్టం బాగుండదో ఇప్పుడు తెలుసుకుందాం.2023 వ సంవత్సరంలో శని కర్కాటకం,వృశ్చికం, మకరం, కుంభం, మినం రాశులను శిక్షించే అవకాశం ఉంది.కానీ శని జాతకంలో ఏ రాశి స్థానం బలంగా ఉంటుందో, ఆ రాశి వారి కర్మలు కూడా మంచిగా ఉంటాయో వారికి శని కూడా శుభ ఫలితాలను ఇస్తాడు.
అదే సమయంలో శని వారి జాతకంలో బలహీనంగా ఉంటే అప్పుడు మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.దాదాపు కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి శని గ్రహం నుంచి ఉపశమనం లభిస్తుంది.శని చెడు ప్రభావాలనుంచి తప్పించుకోవడానికి ఈ నివారణలను కచ్చితంగా చేయాలి.దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి.అబద్ధం చెప్పకూడదు.మద్యం ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదు.జూదం ఆడకూడదు.ఎవరిని అవమానించకూడదు.వికలాంగులను బాధించరాదు.భార్యను, తండ్రిని గౌరవించాలి.
నాన్ వెజ్ అసలు తినకూడదు.స్త్రీలను చెడు దృష్టితో చూడకూడదు.
APP TOP NEWS SLIDESHOW