తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 16, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 16 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.14

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా4.00 ల6.00

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 – సా4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తరచు మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మే నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా పంచే జరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube