తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 8, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 8 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00ల10.30,సా.3.40ల5.00

దుర్ముహూర్తం:ఉ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగానూ ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవమును మిత్రులతో మాట్లాడాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.ఈ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు.లేదంటే మీ పై వ్యతిరేక భావన కలుగుతుంది.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల బాగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న సమయానికంటే పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల మంచి గౌరవం అందుకుంటారు.ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.దీనివల్ల కొంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా.ఉద్యోగస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.మీ వ్యక్తిత్వం గురించి ఇతరులతో పంచుకోకూడదు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.దీనివల్ల మీకు భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు తొందర పడకూడదు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కానీ దీని వల్ల అనవసరంగా మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటేనే వాటికి సమర్పించాలి.నిరుద్యోగులు కాస్త కష్టపడాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు.సమయాన్ని బాగా వృధా చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులు మీతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత వరకు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube