తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 19, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.55

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 19 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.36

రాహుకాలం మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు ఉ.08.30 నుంచి 04.30 వరకు

దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఒక చేదు వార్త వినాల్సి వస్తుంది.దీని వల్ల మరింత బాధ పడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కొందరు వ్యక్తులు నమ్మించి ద్రోహం చేస్తారు.వారితో జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు అనుకూలంగా లేదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టాలన్న కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో అవసరమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాన్ని అస్సలు పట్టించుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.కానీ భవిష్యత్తులో కొన్ని సమస్యలు వస్తాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారు కాస్త ధైర్యం ఇస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో కొన్ని విషయాలు పంచుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారాల ప్రశంసలు అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా ఇతరుల సహాయం కోరుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube