తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 13, బుధవారం, చైత్రమాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.09

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 13 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం:ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు:  ఉ.9.00ల11.00,సా.ద్వాదశి

దుర్ముహూర్తం: ఉ.11.57ల12.48

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

   ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

మిథునం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.సొంత నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

కర్కాటకం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆ పని వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు.విద్యార్థులు చదువు పట్ల మంచి ఫలితాలు సంపాదించుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉన్నాయి.

కన్య:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కొత్త పరిచయాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి మాట్లాడటం మంచిది.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయంను కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube