తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 24, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 24 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.02

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.40 ల11.40 సా4.40 ల6.00

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్లనష్టాలు ఎదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు కొన్ని దైవ దర్శనాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల నుండి మీకు విమర్శలు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.వ్యక్తిత్వం వల్ల మంచి పేరు కోల్పోతారు.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు పనులు వాయిదా పడతాయి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా కొన్ని లాభాలు ఉంటాయి.అనుకోకుండా ఆరోగ్య సమస్యఏర్పడుతుంది.దీనివల్ల చింత చేయాల్సిన పనిలేదు.

మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని వస్తువులు చేయి జారే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడి నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube