ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం 06.01
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.6.00 ల 9.00 సా.2.00 ల 4.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.02 సా5.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు నిరుద్యోగపరంగా మంచి ఆదాయాన్ని పొందుతారు.కొన్ని ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
వృషభం:
ఈరోజు విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది
మిథునం:
ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీ కుటుంబంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ పనిని ఇందులో మోపుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
సింహం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తర్వాత చక్కగా ఉండడమే మంచిది.తిరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఎప్పటినుండే ఉన్న కోటి సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.ఈరోజు మీ ఆదాయం నిలకడగా ఉంటుంది.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.కొన్ని దూరం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.తరచు మార్చుకునే మీ నిర్ణయం వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.అనవసరంగా మీపై నిందలు మోపుతారు.ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
కుంభం:
ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచాయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవడమే మంచిది.
మీనం:
ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఈరోజు స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
LATEST NEWS - TELUGU